కొత్త ఆవిష్కరణలకు నిట్ వేదిక
కాజీపేట : కొత్త ఆవిష్కరణలకు వరంగల్ నిట్ వేదిక కావాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ ఎన్. దివాకర్ అన్నారు. గురువారం రాత్రి నిట్ టెక్నో జియాన్ 2019కు సంబంధించి ప్రారంభ కార్య క్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. నిట్ లోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన…
Image
తవ్వింది 50శాతమే
సింగరేణిలో గడిచిన ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా జరగడం లేదు. మొత్తం 11 డివిజన్లలో నాలుగు ఏరియాలు మాత్రమే వంద శాతానికి పైగా ఉత్పత్తిని సాధించగా.. మిగతా ఏడు డివిజన్లు వెనకబడి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవ…
Image
ఆదివాసీలతోనే మేడారం ట్రస్టు బోర్డు
మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినా, ఈ జాతర పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. మేడారం దేవస్థానానికి రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిని కూడా ఈ ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం దేవస్థానం ఇన్‌ఛార్జి ఇవోగా టి. రాజేంద్రం వ్యవహరిస్తున్నారు. రాజేంద్రం కరీంనగర్ జిల…
Image
ఆర్టీసీ నష్టాలకు పాలకపక్షమే కారణం
అక్టోబర్ 5నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తు న్నారు. దాదాపు 36 రోజుల కిం - దటే సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో  కార్మిక సంఘాలన్నీ ఐక్య - మై సుమారు 50 వేల మంది కా ర్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ సమ్మె చేసే కార్మికుల్ని 'బ…
28న హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ కార్మికుల సమ్మె
* ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన  * అంతకుముందే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు ..!                                రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కో ప్రభుత్వ సంస్థను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ సర్కారు.. - తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్…
ముంబై, కోల్‌కతా మునిగిపోతయ్
సముద్రాలు ఏడడుగులు పెరుగుతయ్                         ముంబై, కోల్ కతాతో పాటు ప్రపం చంలోని పెద్ద పెద్ద నగరాలను ముంచేసే ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. మరో ముప్పై ఏళ్లలో అంటే 2050 నాటికి ప్రపంచంలో ని అతి పెద్ద తీర ప్రాంత నగరాలను సముద్రాలు తమలో కలిపేసుకునేందుకు ఏటికేడు పెరిగిపో తున్నాయి. అమెరికాకు చెందిన…