“ ఖేల్ ' సినిమా ట్రైలర్ విడుదల

                      హైదరాబాద్, అక్టోబర్ 26, ( టాలీవుడ్ టైమ్స్శ్ మాన్సీ మూవీస్ పతాకంపై గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో శరత్ కుమార్. ఆర్ ను దర్శకునిగా పరిచయం చేస్తు గొట్టి ముక్కల పాండురంగారావు,పులి అమృత్ గౌడ్ లు సంయుక్తంగా  నిర్మిస్తున్న ' ఖేల్ ' చిత్రం ట్రైల రను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. నిర్మాతలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు గొ ట్టిముక్కల పాండురంగారావు,తెలంగాణ సినిమా రచయితల సంఘం అధ్యక్షులు పులి అమృత్ గౌడ్ సంయుక్తంగా ఈ  చిత్రం ట్రైలర్ ను  విడుదల చేశారు. రాఘవసాయి, కె. నాగబాబు,చాణక్య హీరోలుగా స్నేహా ల్ కామత్,మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా |నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా సాయికిరణ్ రెడ్డి, వెంకట్ బోనాల,సాయి మోహన్ గౌడ్, 


 


హారిక,పద్మ,రవికిషోర్, డాక్టర్ ఏరుకొండ రమేశ్  గౌడ్, సతీష్ గాదె,నగేష్, సుదర్శన్ గౌడ్, చంద్రు,పంజాల రమేశ గౌడ్, కార్తికేయ రెడ్డి, రామకృష్ణ, నాగిరెడ్డి లింగారెడ్డి  తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ఆనంద్ అ వసరాల, సినిమాటోగ్రఫి : అమర్‌నాథ్ సాధనాల, పాటలు : వశీకృష్ణ, నాగిరె డ్డి లింగారెడ్డి, సహనిర్మాత : పులి అమృత్ గౌ డ్, నిర్మా త : గొ ట్టి ముక్కల పా ండురంగారావు, రచన,దర్శకత్వం : శరత్ కుమార్. ఆర్


.త్వరలో ఆడియో కాగా ఖేల్  సినిమా ఆడియోను త్వరలో ఒక ప్రముఖ ముఖ ఆడియో కంపెనీ ద్వారా విడుదల చేయ నున్నామని నిర్మాతలు గొట్టిముక్కల పాండురంగారావు,పులి అమృత్ గౌడ్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం అ ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం అ వుతున్న రాఘవసాయి,నాగబాబు, చాణక్య, ద ర్శకుడు శరత్ కుమార్లు ప్రసంగించారు.